Monday, May 6, 2024
- Advertisement -

ఏపీలో ప్రశాంతంగా మూడోదశ ఎన్నికలు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మద్యాహ్నం 1.30 వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా, ఉదయం ఆరున్నర గంటలకు పోలింగ్ మొదలుకాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

మూడో దశలో 13 జిల్లాల్లోని 160 మండలాల్లో 26,851 పోలింగ్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. విశాఖ, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలో మూడు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా పడని వైనం నెలకొంది. 2639 పంచాయతీలకు 7757 మంది పోటీలో నిలిచారు. 31516 వార్డు స్థానాల్లో 11753 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 210 చోట్ల ఒక్క నామినేషన్లు కూడా పడలేదు. 19,563 స్థానాల్లో 43,162 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  

విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారు: చంద్రబాబు

మున్సిపల్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్..నామినేషన్ల ఉపసంహరణ..!

మళ్ళీ వర్షాలు.. ఈసారి ఏం అవుతుందో..!

పంటపొలాల్లో కేసిఆర్ పుట్టిన రోజు వేడుకలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -