ఏపీలో లక్షన్నర చేరువలో కరోనా కేసులు…!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోజు రోజు కి ఉహించని రీతిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు వెల సంఖ్యలో పెరుగు తున్న కరోనా కేసులు. రాష్ట్రంలో చాలా చోట్ల కరోనా ఉగ్ర రూపం దాలుస్తుంది.

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో కొత్త గా 10,376 పాజిటివ్ కేసులు నిర్దారణ అయినట్టు వైద్య శాఖ తెలిపింది. ఇప్పట్టి వరకు మొత్తం కేసులు 1,40,933 కాగా… గడచిన 24 గంటల్లో 68 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం మృతులు సంఖ్య 1,349 మందికి చేరింది. కొత్తగా ఈ రోజు 3,822 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా. మొత్తం కోలుకున్నవారు 63,864 మంది.. ఇంకా 75,720 మంది చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

24 గంటల్లో కొత్తగా అనంతపురం జిల్లా 1387, చిత్తూరు జిల్లా 789, తూర్పు గోదావది జిల్లా 1215, గుంటూరు జిల్లా 906, వైఎస్ఆర్ కడప జిల్లా 646, కృష్ణా జిల్లా 313, కర్నూలు జిల్లా 1124, నెల్లూరు జిల్లా 861, ప్రకాశం జిల్లా 406, శ్రీకాకుళం జిల్లా 402, విశాఖపట్నం 983, విజయనగరం జిల్లా 388, పశ్చిమ గోదావరి జిల్లా 956 మందికి వచ్చినట్టు వైద్య శాఖ తెలిపింది.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...