Saturday, April 27, 2024
- Advertisement -

భారత్ లో రక్తపాతం.. సరిహద్దులో 400మంది ముష్కరులు ఎదురుచూపులు..!

- Advertisement -
పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని లాంచ్ ప్యాడ్ల వద్ద 400మంది ముష్కరులు భారత్​లోకి ఎప్పుడు చొరబడుదామా అని ఎదురుచూస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. శీతాకాలంలో భారీగా మంచు కురుస్తున్నప్పటికీ జమ్ముకశ్మీర్​లోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నిన్నట్లు పేర్కొన్నాయి.

అయితే భద్రతా దళాల పటిష్ఠ నిఘా, చొరబాటు వ్యతిరేక చర్యల కారణంగా పాకిస్థాన్ ఉసిగొల్పుతున్న ముష్కరులు భారత్​లోకి ప్రవేశించలేకపోతున్నారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.2020లో జమ్ముకశ్మీర్​ సరిహద్దు వెంబడి 44 చొరబాటు ఘటనలు జరిగాయి. 2019లో ఆ సంఖ్య 141గా ఉంది. 2018లో 143 మంది ముష్కరులు కశ్మీర్​లోకి అక్రమంగా ప్రవేశించారు.

జర్మనీ ఛాన్సలర్​కి మోదీ కరోనా పాఠాలు..!

మీరు మళ్ళీ ఈవీఎంలో ఓటు వెయ్యగలరా.. ఏమో డౌటే..!

గుంటూరు జిల్లాలో కాకుల మృతితో భయంతో వణుకుతున్న ప్రజలు!

భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టులో కొత్త ట్విస్ట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -