భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టులో కొత్త ట్విస్ట్..!

- Advertisement -

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టు నేడు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ అందరికీ ఓ ప్రత్యేకం కానుంది.. అదేంటో తెలుసా? చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా అంపైర్ పురుషుల టెస్టు క్రికెట్ లో విధులు నిర్వర్తించనున్నారు. ఈ టెస్టుకు పాల్ రీఫెల్, పాల్ విల్సన్ ప్రధాన అంపైర్లు వ్యవహరిస్తున్నారు. వారితో పాటుగా బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ థర్డ్ అంపైర్ గా వ్యవహరిస్తారు.

అయితే 2019లో జరిగిన వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్-2 పోటీల్లో నమీబియా, ఒమన్ జట్ల మధ్య జరిగిన వన్డేకు అంపైర్ గా వ్యవహరించారు. కాగా, టెస్టు క్రికెట్ లోనూ ఈమెకు మంచి సముచిత స్థానం దక్కింది.

- Advertisement -

ఈ సందర్భంగా క్లెయిర్ పోలోసాక్ మాట్లాడుతూ.. ఇది మహిళలకు మంచి గౌరవం అని.. ఇలా ఎంతో మంది ఎంపైర్లుగా మహిళలు రావాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు.

రెండో టెస్టులో జడేజా స్టన్నింగ్‌ క్యాచ్‌!

అంతా షాక్‌, కొట్టినంత పనిచేసిన కెప్టెన్‌!

విక్టరీ వాకిట్లో నందుల పంట

ఎస్పీ – జానకి కాంబినేషన్ లో ఐదు సూఫర్ హిట్ పాటలు ఇవే..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...