Friday, April 26, 2024
- Advertisement -

ఫైజర్.. వచ్చేస్తుంది.. భారీ స్థాయిలో పరీక్షలు..!

- Advertisement -

అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్​టెక్​ ఫార్మా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న కరోనా వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను ఈ ఏడాది చివరికి లేదా వచ్చే సంవత్సరం ప్రథమార్థం నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని బయోఎన్​టెక్​ ఫార్మా సంస్థ సీఈఓ ఉగుర్​ షాహీన్ తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 43వేల మందిపై పరీక్షలు నిర్వహించామన్నారు.

ఈ వ్యాక్సిన్​ 90శాతం కచ్చితత్వంతో పనిచేస్తుందని వెల్లడించారు. వచ్చే ఏప్రిల్​ నాటికి 30కోట్లకు పైగా టీకా డోసులను సరఫరా చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు.

వైరస్​ వ్యాప్తిని ఈ​ వ్యాక్సిన్ క్యాండిడేట్​ కచ్చితంగా నియంత్రిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. టీకా తీసుకున్నవారిలో లక్షణాలు రాకుండా వ్యాక్సిన్​ పనిచేస్తుందన్నారు.

100 పురాతన శవపేటికలు@ 2500 సంవత్సరాలు..!

కరోనా డేంజర్ బెల్.. రికార్డు స్థాయిలో పాజిటీవ్ కేసులు!

తమిళ యువతికి కొరియా పురస్కారం..!

టిక్ టాక్ అభిమానులకు శుభవార్త!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -