Friday, May 3, 2024
- Advertisement -

వ్యాక్సిన్ డేటా చోరీ.. అందరూ షాక్..!

- Advertisement -

జర్మనీ ఫార్మ కంపెనీ బయోఎన్​టెక్- అమెరికా ఔషధ సంస్థ ఫైజర్​లు తమ కరోనా వ్యాక్సిన్ డేటా చోరీకి గురైనట్లు వెల్లడించాయి. యురోపియన్​ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ)పై జరిగిన సైబర్ దాడిలో వ్యాక్సిన్​కు సంబంధించిన డేటాకు హ్యాకర్లు యాక్సెస్ పొందినట్టు తెలిపాయి.

ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల్లో కరోనా వ్యాక్సిన్​కు షరతులతో కూడిన మార్కెటింగ్​కు అనుమతినిచ్చే విషయాన్ని ఈఎంఏ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలోనే సైబర్​ దాడి జరిగినట్లు తెలిసింది.సైబర్ దాడిపై పూర్తి వివరాలు చెప్పేందుకు మాత్రం ఈఎంఏ నిరాకరించింది.తమ సిస్టమ్స్​పై మాత్రం ఎలాంటి సైబర్ దాడి జరగలేదని ఫైజర్​, బయోఎన్​టెక్​లు స్పష్టం చేశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -