Wednesday, May 8, 2024
- Advertisement -

హైదరాబాద్ లో స్కై వే లు – వహ్వా !

- Advertisement -

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ రూపు రేఖలు మార్చ బోతున్నాయి అంటున్నారు. త్వరలో రెండు రేర్ ప్రాజెక్ట్ లు ప్రజలకి అందుబాటు లోకి అందుబాటు లోకి వస్తూండగా మరొకటి క్షేత్ర స్థాయి లో మొదలు కాబోతోంది.

హైదరాబాద్ వారికి చిరకాల స్వప్నం అయిన మెట్రో రైలు లోని కారిడార్ లో ఇరవై కిలోమీటర్ ల పొడవున ప్రయాణం అందుబాటులోకి రావడానికి సర్కారు సిద్దం అయ్యింది. నగరం లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోవడం తో వారు ఎ చర్యలు తీసుకున్నారు. టెంపరరీ గా కాకుండా శాశ్వతంగా ట్రాఫిక్ సమస్య ని ఒక కొలిక్కి తీసుకుని ఒచ్చే ఆలోచన తో వారు ఈ ప్రయత్నం చేస్తున్నారు.

దాదాపు తొలి దశ లో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ స్కై వే లు కూడా రప్పించ బోతున్నారు. ప్రభుత్వం దీనికి ఐదు వేల కోట్లు కేటాయించి శంకుస్థాపన చేసింది కూడా. జూబ్లీహిల్స్ కెబిఆర్ పార్కు మైండ్ స్పేస్ ఎల్బీనగర్ బహద్దూర్పురా తదితర ప్రాంతాల్లో భూసార పరీక్షలు నిర్వహించి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రానున్న ఐదు సంవత్సరాల లో పూర్తి గా ట్రాఫిక్ ని కంట్రోల్ చెయ్యడం తమ లక్ష్యం అంటున్నారు అధికార పార్టీ వారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -