Tuesday, April 23, 2024
- Advertisement -

పాకిస్థాన్, చైనా లతో పోరాడినా కల్నల్ కన్నుమూత..!

- Advertisement -

పొరుగుదేశాలతో జరిగిన యుద్ధాల్లో కల్నల్​​గా ప్రముఖ పాత్ర పోషించిన మాజీ సైన్యాధికారి ఆర్​ఎన్​ చిబ్బర్​ కన్నుమూశారు. 1962లో భారత్​-చైనాతో యుద్ధంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆయన… 1965, 1971లలో భారత్​-పాకిస్థాన్​ యుద్ధాల్లో ధైర్యసాహాలతో పోరాడారు.

1934లో జన్మించిన ఆయన… సైన్యంలో చేరాలనే మక్కువతో 1955లో విధుల్లోకి వచ్చారు. అప్పటి నుంచి శ్రద్ధ, భక్తితో దేశానికి సేవలందించారు చిబ్బర్​. ఆయన వీరత్వానికి గాను ‘విశిష్ట సేవా మెడల్​’ కూడా అందుకున్నారు. చిబ్బర్​… సమర్థుడైన అధికారి మాత్రమే కాదు… గొప్ప మానవతావాదిగా, మంచి మనసున్న వ్యక్తిగా తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నారు​.

కరోనా వాక్సిన్ పై.. వైట్ హౌస్ కొత్త ప్రకటన..!

చైనా పై గురి పెట్టిన బైడెన్ ..!

విస్తరణవాద శక్తులకు గట్టిగా బదులిస్తాం : మోదీ

అల్​ ఖైదా-2 మర్ గయా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -