Thursday, May 2, 2024
- Advertisement -

భారీగా త‌గ్గిపోతున్న కండోమ్స్ వాడ‌కం…ఎందుకంటె…?

- Advertisement -

సురక్షిత శృంగారానికి అంద‌రూ ప్ర‌ధానంగా వాడేది కండోమ్స్‌. అప‌రిచితుల‌తో శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు అవాంఛిత గర్భం రాకుండా , ఎయిడ్స్, సుఖ వ్యాధులు రాకుండానూ కండోమ్స్ ని వాడ‌టం స‌ర్వ సాధార‌ణం.గ‌తంలో అంద‌రూ సుర‌క్షిత‌మైన శృంగారానికి విరివిగా వీటిని వాడేవారు. కాని రాను రాను కండోమ్స్ ను వాడకం చాలా త‌గ్గిపోయింది.

వేశ్యల దగ్గరికి వెళ్లేవారు, ఇతరులతో అక్రమ సంబంధాలు నెరిపేవారు సైతం కండోమ్ తమకు రక్షగా భావిస్తుంటారు.ఎందుకు వాటి వాడ‌కం త‌గ్గింద‌ని స‌ర్వే చేస్తె న‌మ్మ‌లేని నిజాలు వెలుగు చూశాయి. కండోమ్ వల్ల శృంగారంలో సంతృప్తి లేకపోవడం, భావప్రాప్తి కలగకపోవడంతో మహిళలు తమ భాగస్వాములు కండోమ్‌ ధరించి చేసే సెక్స్ పట్ల ఆసక్తి చూపించడం లేదనే నిజాలు వెల్ల‌డ‌య్యాయి.

కొత్తగా పెళ్లయిన వారు, ఇతరులతో సెక్స్ చేసేవారు త్వ‌ర‌గా గ‌ర్భం రాకూడ‌ద‌నె ఉద్దేశ్యంతో గ‌తంలో కండోమ్స్‌ని వాడే వారు. కాన ప్ర‌స్తుతం గర్భం రాకుండా ఉండేందుకు పిల్స్, కాపర్ టీ ఇంజక్షన్లు, ట్యుబెక్టమీ, వేసక్టమీ వంటి ప్రత్యామ్నాయాలకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

కండోమ్‌ ధరించి సెక్స్ చేస్తే సరైన ఫీల్ కలగకపోవడమే చాలామంది దానికి దూరంగా ఉంటున్నట్లు సెక్సాలజిస్టులు చెబుతున్నారు. దీని కార‌ణంగానె గ‌త ఆరేళ్ల నుంచి వాటి వాడ‌కం బాగా త‌గ్గిపోయిన‌ట్లు అధ్యయనంలో వెల్లడైంది. విచిత్రం ఏంటంటే 65శాతం మంది మహిళలు భాగస్వామితో కండోమ్ లేకుండానే లైంగికంగా కలుస్తున్నట్లు అధ్యయనం చెబుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -