Saturday, May 4, 2024
- Advertisement -

అలాంటి వారికి పోటీ చేసే అర్హత లేదు.. సుప్రీం కోర్టు షాక్..!

- Advertisement -

ఒక చట్ట సభకు ఎన్నికై, అనర్హత వేటు పడిన సభ్యులు..తిరిగి అదే సభకు ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్​ల అభిప్రాయాలను కోరింది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్​ నాయకురాలు జయాఠాకుర్​ దాఖలు చేసిన పటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.ఎ. బోబ్డే, జస్టిస్​ ఎస్​. ఎ. బోపన్న, జస్టిస్​ వి. రామసుబ్రమణియణ్​ల ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.

10వ షెడ్యూలు ప్రకారం అనర్హత వేటు పడపిన చట్టసభ్యులు.. ఖాళీ అయిన తమ స్థానానికి జరిగే ఉప ఎన్నిల్లో పోటీ చేయకుండా నిలువరించాలని పటిషనర్​ కోరారు. ఒక వేళ ఉప ఎన్నికల్లో వారు నామపత్రాలు దాఖలు చేసినా , ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్​ 362(ఎ) ప్రకారం వారి నామినేషన్​ను తిరస్కరించాలని ధర్మాసనాన్ని కోరారు. కర్ణాటక, మధ్య ప్రదేశ్​, మణిపుర్​లలో ఇటీవల చేటుచేసుకున్న రాజకీయ పరిణామాలను పిటిషనర్​ ప్రస్తావించారు.

టాలీవుడ్ లో వీరి జోడీ సూపర్ హిట్..!

వెన్న లాంటి పాటలు​ రాసిన​ వెన్నెలకంటి

ఎస్పీ – జానకి కాంబినేషన్ లో ఐదు సూఫర్ హిట్ పాటలు ఇవే..!

విక్టరీ వాకిట్లో నందుల పంట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -