Wednesday, April 24, 2024
- Advertisement -

ఈ పండ్లు కిలోకు ల‌క్ష రూపాలు.. మ‌న దేశం‌లో ఎక్క‌డున్నాయో తెలుసా?

- Advertisement -

రైతులు ఈ మ‌ధ్య వారి ఆలోచ‌న‌ల‌ను మార్చుకుంటున్నారు. సాంప్ర‌దాయ పంట‌ను ప‌డిస్తే.. అప్పులు కావ‌డం కానీ ఇంకేం ఉండ‌ద‌ని వారికి అర్థం అవుతుంది. అందుకే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న పంట‌ల‌ను పండిస్తూ.. మంచి లాభాల‌ను చ‌వి చూస్తున్నారు. అలాగే ప‌లువురికి ఆద‌ర్శంగా నిలుస్తూ.. న‌విన ప‌ద్ద‌తుల్లో వ్యవ‌సాయాన్ని చేస్తున్నారు.

బీహార్ లోని నవీనగర్‌ బ్లాక్‌ కరండిహ్‌ గ్రామానికి చెందిన అమ్రేష్(38) ఇలాంటి వ్య‌వ‌సాయాన్నే చేస్తూ.. ల‌క్ష‌ల్లో సంపాదిస్తున్నాడు. అత‌ను అమ్రేష్‌ చదివింది ఇంటర్ అయిన‌ప్ప‌టికి పంటల్లో లాభసాటివి ఏమిటో తెలుసుకున్నాడు. దీంతో విదేశాల్లో డిమాండ్ ఉన్న పంటల‌ను ప‌డించ‌డం షురూ చేశాడు. అందులో ఐరోపా దేశాల్లో మంచి గిరాకీ‌ ఉన్న హాప్‌ షూట్స్‌ అనే పంట‌ను ప‌డించాడు. ఇది ఒక రకమైన మూలికల జాతికి చెందిన కూర‌గాయ‌.

అయితే ఈ పంట‌ను మొదట్లో అమ్రేష్ పండిస్తుంటే ఊర్లో అంద‌రూ నవ్వారు. కానీ చివ‌ర‌కు అస‌లు విష‌యం తెలుసుకుని నోరు వెళ్ల‌బెట్టారు. ఈ హాప్‌ షూట్స్‌ మొక్క ఆకులు, పువ్వులు, కాయలను యాంటీ బయోటిక్స్‌ తయారీలో వాడుతార‌ట‌.ఈ మొక్కలోని ప్రతి భాగాన్ని ఔష‌దాల్లో ఉప‌యోగిస్తారు. ఈ మొక్కతో బీర్‌ను సైతం త‌యారు చేస్తారు. అలాగే టీబీ చికిత్సకు కూడా వాడుతారు.

పసుపు తో ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు!

లవంగాలతో ఎంత ఆరోగ్యమో మీకు తెలుసా!

ఆప్రికాట్ తింటే చక్కటి ఆరోగ్యం!

అంజీర పండ్లతో చక్కటి ఆరోగ్యం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -