విశాఖ‌లో జ‌రిగిన భూకుంభ‌కోణానికి వ్య‌తిరేకంగా రేపు వైసీపీ మ‌హాధ‌ర్నా……

- Advertisement -
YSRCP Maha Dharna in visakhapatnam on Land Scam

ఏపీలో వైసీపీ దూకుడుకు టీడీపీ తొక ముడిచింది.ఈనెల 22న విశాఖ‌లో జ‌రిగిన భూకుంభ‌కోణానికి వ్య‌తిరేకంగా వైసీపీ క‌లెక్ట‌రేట్ ముందు మ‌హాధ‌ర్నాకు ప్లాన్ వేసింది. ఈధ‌ర్నాకు జ‌గ‌న్ హ‌జ‌ర‌వుతుండ‌టంతో టీడీపీ లో వ‌ణుకు మొద‌ల‌య్యింది.ఏవిధంగ‌నైనా స‌రే ప్ర‌జ‌ల దృష్టిమ‌ర‌ల్చాల‌నిటీడీపీ కూడా వైసీపీకి పోటీగా మ‌హాసంక‌ల్పం పేరుతో టీడీపీ ధ‌ర్నా నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

రెండు పార్టీలు ఒకే రోజు ద‌ర్నాల‌కు దిగితే శాంతిబ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌త‌లెత్త‌డంతోపాటు ఆందోళ‌న‌లు తారాస్థాయికి చేరే ప్ర‌మాదం ఉండ‌టంతో టీడీపీ త‌ల‌పెట్టిన మ‌హాసంక‌ల్ప ద‌ర్నాను విర‌మించుకుంది.వైసీపీ క‌లెక్ట‌రేట్ ముందు…టీడీపీ జీవీఎంసీ వ‌ద్ద ద‌ర్నా నిర్వ‌హిస్త‌మ‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత టీడీపీ వెన‌క్కుత‌గ్గింది.

- Advertisement -

{loadmodule mod_custom,GA1}

విశాఖ‌లో భూక‌బ్జాల‌కు వ్య‌తిరేకంగా 22న విశాఖ‌లో మ‌హాద‌ర్నాను చేప‌డుతున్నారు వైసీపీ.జ‌గ‌నే స్వ‌యంగా పాల్గొంటుండ‌టంతో టీడీపీ ఉలిక్కిప‌డింది.భూకుంబ‌కోణ వ్య‌వ‌హారం ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా ప‌క్క‌దారి ప‌ట్టించేదుకు మ‌హాసంక‌ల్ప దీక్ష‌కు తెర‌తీసింది.అయితే దీనిపై విమ‌ర్శ‌లు రావ‌డంతో టీడీపీ వెన‌క్కుత‌గ్గింది.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}XyXOrRAK1S8{/youtube}

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -