నేడు ఉత్కంఠ..అఖిలప్రియ కేసులో సందిగ్ధత..!

- Advertisement -

బోయిన్​పల్లి అపహరణ కేసులో ఏ1గా ఉన్న భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్​పై సందిగ్ధత కొనసాగుతోంది. అఖిల ప్రియ బెయిల్​ పిటిషన్​పై ఇవాళ విచారణ జరగనుంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్​రామ్​, విఖ్యాత్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​పైనా సెషన్స్​ కోర్టులో విచారణ చేపట్టనుంది.

అఖిల ప్రియ పిటిషన్​పై శుక్రవారం విచారణ జరగగా.. ఆమెకు బెయిల్​ మంజూరు చేయొద్దని పోలీసులు కోరారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అఖిల ప్రియ బెయిల్​ పిటిషన్లు రెండుసార్లు తిరస్కరణకు గురయ్యాయి. నేడు జరిగే విచారణతో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే భూమా అఖిల ప్రియ సహా పలువురిని అరెస్టు చేయగా… ఆమె భర్త భార్గవ్​రామ్​, కుటుంబ సభ్యలు పరారీలో ఉన్నారు.

- Advertisement -

రైతు పొలంలో అధ్బుతం.. రెక్కలతో బల్లి.. ఎంత దూరం ఎగురుతుంది..!

హైకోర్టు తీర్పును స‌వాలు చేసిన ప్ర‌భుత్వం

యమదొంగ హీరోయిన్ మమత ఇప్పుడేం చేస్తుందంటే ?

భారీ బడ్జెట్‌తో శంకర్‌ హిస్టారికల్ వార్ డ్రామా!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News