యమదొంగ హీరోయిన్ మమత ఇప్పుడేం చేస్తుందంటే ?

- Advertisement -

ప్రస్తుత హీరోయిన్స్ సినిమాలు చేస్తూనే ఇంకోవైపు నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన ఛార్మి పూరి జగన్నాథ్ దయవల్ల నిర్మాతగా మారి బానే కూడబెడుతోంది. సమంత కూడా నిర్మాతగా సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసేందుకు సిద్దం అవుతోంది.

తెలుగులో యమదొంగ, కింగ్‌ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన మమతా మోహన్‌దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటికే అన్ని భాషల్లో నటించింది. మమత సింగర్ కూడా బాగా పాపులర్. తెలుగులో రాఖీ రాఖీ సాంగ్ ని ఈమె పాడింది. ఆ మధ్య క్యాన్సర్ బారిన పడు కోలుకున్న తర్వాత మలయాళంలో సినిమాలు చేస్తోంది. ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. మమతా మోహన్‌దాస్‌ ప్రొడక్షన్స్‌ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారామె.

- Advertisement -

ఈ విషయం గురించి మమతా మోహన్‌దాస్‌ మాట్లాడుతూ నిర్మాణంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. కల నిజం అవుతున్నట్టుంది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న అందరికీ ధన్యవాదాలు. నన్ను ఇంత ఆదరించిన ఇండస్ట్రీకి తిరిగి ఇవ్వాలనే ఆలోచన నుంచే ఈ నిర్మాణ సంస్థను స్థాపించాను అన్నారు. మొదటి ప్రయత్నంగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రంను నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

షియాజీ షిండే సినిమాల్లోకి రాకముందు ఏం పని చేశేవారో తెలుసా ?

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!

సౌందర్య వందల కోట్ల ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా ?

మన దర్శకుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Most Popular

కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే..!

టాలీవుడ్ కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించి నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. అయితే వ‌రస...

పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు వీళ్ళే..!

బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన ఏ సినిమా చేసి ఆ సినిమాకు విపరితమైన క్రేజ్ ఉంటుంది. ప్రతి...

నటి ప్రియ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

టీవీ సీరీయల్స్ తో మంచి నటీగా పేరు తెచ్చుకున్న ప్రియ పూర్తి పేరు మామిళ్ళ శైలజా ప్రియ. ఈమె శ్రీ మామిళ్ళ వెంకటేశ్వరరావు, మామిళ్ల కుసుమ కుమారి లకు 20 మే 1978...

Related Articles

హోటల్‌లో రెచిపోయిన హీరోయిన్.. బీర్ బాటిల్ తో కొట్టింది..!

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘బుజ్జిగాడు’ సినిమాతో సంజనా ప్రేక్షకులకి పరిచయమైంది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా కలిసిరాలేదు. సర్ధార్ గబ్బర్ సింగ్ లో కీలక పాత్ర పోషించినప్పటికి అది...

నిర్మాత బండ్ల గణేష్‌ అరెస్ట్‌.. ఏం జరిగింది ?

నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపరవేత్త, నిర్మాత పీవీపీ, బండ్ల గణేష్ మధ్య జరిగిన వివాదం గురించి తెలిసిందే. ఓ సినిమా కారణంగా ఈ గొడవ...

‘మన్మధుడు 2’ సినిమాకి నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున మార్కెట్ బాగా పడి పోయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన 'దేవదాసు' సినిమా కూడా డిజాస్టర్ అవ్వడం నాగార్జున మార్కెట్ పై బాగానే ప్రభావం చూపింది. కానీ...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...