Friday, April 19, 2024
- Advertisement -

ఏపీలోని 13 జిల్లాల‌కు ఇన్ ఛార్జ్ మంత్రుల‌ను నియ‌మించిన వైఎస్ జ‌గ‌న్..

- Advertisement -

ఎన్నికల హామీలతో సరికొత్త పథకాలతో ముందుకు సాగుతున్నారు. పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ.. సంచలన నిర్ణయాలతో దూసుకెళుతున్నారు. తాజాగా వైఎస్ జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పాలనలో కీలకమైన జిల్లా ఇంఛార్జ్ మంత్రుల్ని నియమించారు దీనికి సంబంధించిన జీవోను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో 25 మంది మంత్రులు ఉన్నారు. వారిలో 13 మందికి ఇన్‌చార్జి మంత్రులుగా అవకాశం దక్కింది. ఆయా జిల్లాలకు సంబంధించిన అభివృద్ది, జెడ్పీ సమావేశాలు, ఇతర అంశాలపై ఆయా ఇన్‌చార్జి మంత్రులు పర్యవేక్షిస్తుంటారు.

జిల్లాలవారీగా ఇంఛార్జ్ మంత్రులు జాబితా …

శ్రీకాకుళం జిల్లా – వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం జిల్లా – చెరుకువాడ శ్రీరంగనాధరాజు
విశాఖపట్నం జిల్లా – మోపిదేవి వెంకటరమణ
తూర్పుగోదావరి జిల్లా – ఆళ్ల నాని
పశ్చిమగోదావరి జిల్లా – పిల్లి సుభాష్ చంద్రబోస్
కృష్ణా జిల్లా- కురుసాల కన్నబాబు
గుంటూరు జిల్లా-పేర్ని నాని
ప్రకాశం జిల్లా – అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు జిల్లా – మేకతోటి సుచరిత
కర్నూలు జిల్లా – బొత్స సత్యనారాయణ
కడప జిల్లా – బుగ్గన రాజేంద్రనాథ్
చిత్తూరు జిల్లా – మేకపాటి గౌతమ్ రెడ్డి
అనంతపురం జిల్లా – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -