Thursday, April 25, 2024
- Advertisement -

కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ రాజీనామా

- Advertisement -

కాంగ్రెస్ భారీ షాక్ తగిలింది. వచ్చే ఎన్నకల నాటికి పుంజుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు సమాజ్‌వాదీ పార్టీ తరుపున రాజ్యసభకు కపిల్ సిబల్ నామినేషన్ వేశారు.

ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మే 16నే కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులపై గళమెత్తిన జీ-23 బృందంలో కపిల్ సిబల్ ఒకరు. అధ్యక్షుడిగా లేకపోయినా రాహుల్‌ అన్ని నిర్ణయాలు తీసుకుంటుండటాన్ని కపిల్ సిబల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

పార్టీ నాయకత్వ లోపంపై ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగా గళెత్తారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మరోవైపు త్వరలో కపిల్ సిబల్ సమాజ్‌వాదీ పార్టీలో చేరనున్నారు.

హైదరాబాద్‌కు ప్రధాని..బెంగళూరుకు సీఎం

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్

తెలంగాణ రాజకీయాలపై పవన్ కల్యాణ్ ఫోకస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -