Saturday, April 20, 2024
- Advertisement -

ఆయన గేలిస్తే ఏమి లాభం గురు..!

- Advertisement -

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో జానారెడ్డి గెలిస్తే కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య ఏడుకు పెరుగుతుందే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలోనే జానారెడ్డి ఊర్లోకి వస్తారని విమర్శించారు. అనుముల మండలం పాలెం గ్రామానికి ప్రచారానికి వచ్చిన మంత్రులకు మహిళలు బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు.

కాంగ్రెస్‌ హయాంలో సాగర్‌ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రులు విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారం చేయకుండా ఇంట్లోనే కూర్చుని గెలుద్దామంటూ గతంలో జానారెడ్డి విసిరిన సవాల్‌పై కౌంటర్లు వేశారు. నోముల భగత్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

రాష్ట్రంలో పరిపాలన అంటే ఏంటో చూపించగలిగాం: సీఎం జగన్

దేశంలో కరోనా ఉధృతి.. ఒకే రోజు 1.68 ల‌క్ష‌ల మందికి పాజిటివ్

అదితీరావు ‘మహాసముద్రం’ ఫస్టులుక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -