మోదీకి రాహుల్ నాలుగు ప్రశ్నలు..!

- Advertisement -

కొవిడ్-19 వ్యాక్సిన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరుస ప్రశ్నలు సంధించారు. ఈ విషయమై నాలుగు ప్రశ్నలు వేసిన రాహుల్.. దేశ ప్రజలకు తప్పనిసరిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు? పీఎం కేర్ నుంచి డబ్బులు ఖర్చు చేస్తున్నారా? అనే ప్రశ్న వేశారు.

ఇప్పటి వరకు బయటికి వచ్చిన వ్యాక్సిన్లలో భారత ప్రభుత్వం ఏ వ్యాక్సిన్ తీసుకుంటోంది? అదే ఎందుకు తీసుకోవాలనుకుంటోంది. మొదటి వ్యాక్సిన్ ఎవరు తీసుకోబోతున్నారు? పంపిణీకి సంబంధించిన వ్యూహం ఏమిటి.ఫ్రీ వ్యాక్సిన్ కోసం పీఎం కేర్స్ ఫండ్ వినియోగిస్తున్నారా.ఇండియాలోని అందరికీ వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారు.

- Advertisement -

ఈ నాలుగు ప్రశ్నలు వేసిన రాహుల్ గాంధీ.. వీటిపై దేశ ప్రజలకు మోదీ తప్పనిసరిగా సమాధానం చెప్పాలని ట్విట్టర్​లో రాసుకొచ్చారు.

ఎమ్మెల్యే కొడుకులు వర్సెస్ యువనాయకుడు… ఎక్కడో తెలుసా..?

దటీజ్ జగన్ స్టైల్.. నమ్మిన మనిషికే పట్టం కడతారా?

కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ మార్క్ ప్లాన్..!

దేశంలోనే జ‌గ‌నన్న బెస్ట్ సీఎం..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...