పవన్ కళ్యాణ్ కెరీర్‌లో డిజాస్టర్ సినిమాలు ఇవే..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా 6 సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి దాంతో పవన్ కల్యాన్ అందరి హీరోలన్న ఎక్కువ పాలోంగ్ సంపాధించుకున్నారు. జాని సినిమా తో పవన్ కు మొదటి ప్లాప్ వచ్చింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కెరియర్ లో వచ్చిన ప్లాప్ సినిమాల జాబిత ఇప్పుడు చూద్దాం.

జాని : పవన్ కళ్యణ్, రేణు దేసాయి, రఘువరణ్, మల్లికార్జున రావు, నరసింగ్ యాధవ్, సత్య ప్రకాష్, ఆలీ, మెల్ కోటి తదితరులు నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు.

- Advertisement -

గుడుంబా శంకర్ : పవన్ కళ్యణ్, మీర జాస్మిన్, అశిస్ విద్యర్థి, బ్రహ్మనందం నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వీరశంకర్ నిర్వహించారు మరియు నిర్మాత నాగేంద్ర బాబు నిర్మించారు. ఈ సినిమా కూడ ప్లాప్ గా నిలిచింది.

బాలు : పవన్ కళ్యాణ్, శ్రియ సరన్, నేహ ఉబెరొయి, సునిల్ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ కరుణాకరన్ నిర్వహించారు మరియు నిర్మాత అశ్విణి దత్త్ నిర్మించారు.

అన్నవరం : పవన్ కళ్యాణ్, అశిన్, సంధ్య, శివా బలాజి, వేణు మాధవ్, నాగేంద్ర బాబు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బీమినేని శ్రీనివాస రావు నిర్వహించారు మరియు నిర్మాత ఆర్ బి చౌదర్ నిర్మించారు.

బంగారం : పవన్ కళ్యణ్, మీర చోప్రా, ముకెష్ రిషి, అశుతొష్ రాణా, రాజా, రీమా సెన్ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ధరణి నిర్వహించారు మరియు నిర్మాత ఎ ఎమ్ రత్నం నిర్మించారు.

పంజా : పవన్ కళ్యాణ్, సారాజానె, మరియూ అంజలి లవానియా, అడవి శేష్, జాకీష్రాఫ్ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విష్టు వర్దన్ నిర్వహించారు మరియు నిర్మాతలు: నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ నిర్మించారు.

సర్దార్ గబ్బర్ సింగ్ : పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ రవింద్ర నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత శర్రత్ మారర్.

తీన్ మార్ : పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బాందా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: జయంత్ సి పరాన్జీ నిర్వంచారు మరియు నిర్మాత గణేష్ బాబు నిర్మించారు.

కొమరం పులి : పవన్ కళ్యాణ్, నిఖీషా పటేల్ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ జె సూర్య నిర్వహించారు మరియు నిర్మాత శింగనమల రమేష్ నిర్మించారు.

అజ్ఞాతవాసి : పవన్ కల్యాణ్, కీర్తి సురేష్, అను ఎమ్మానుయెల్, ఆది పినిశెట్టి, ఖుషుబు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహించారు మరియు నిర్మాత కె రాధకృష్ణన్ నిర్మించారు.

రీల్ జంటలు రియల్ లైఫ్ లో ఒక్కటైన హీరో, హీరోయిన్లు..!

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -