Friday, May 3, 2024
- Advertisement -

చెట్లు కూడా నవ్వేస్తాయట !

- Advertisement -

అస‌లు చెక్కిలిగింత‌లు ఎలా వ‌స్తాయి. ఎవ‌రైనా మ‌న‌ల్ని గిలిగింతలు పెడితేనే క‌దా?
అచ్చం మనలాగే ఒక చెట్టు కూడా బెహేవ్ చేస్తుంది. అదెలా అంటారా.. దీని గురించి పలువురు శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేశారు. అందులో తేలింది ఏంటంటే.. మనుషుల లాగే చెట్లు కూడా నవ్వేస్తాయని. అస‌లు ఆ చెట్టు విష‌యాలేంటో తెలుసుకుందాం రండి.

ఉత్తరప్రదేశ్‌లోని దుద్వా నేషనల్ పార్క్ లో ఈ కిత‌కిత‌ల చెట్లు ఉన్నాయి. ఈ అడ‌విలో ఉన్న‌ కటార్నియాఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ చెట్టు 5 కనిపిస్తాయి. అయితే అందులో 2 చ‌నిపోయాయ‌ట‌. మ‌రో మూడు మాత్ర‌మే బ్ర‌తికి ఉన్నాయ‌ట‌. ఈ చెట్లు గడ్డి మైదానాల్లో బ్ర‌తుకుతాయి. ఈ చెట్ల‌ను ముందుగా శాస్త్రవేత్త జెస్సే బోస్ కనిపెట్టారు.

అయితే ఈ చెట్ట‌కు ఇంకో ప్ర‌ముఖ్య‌త ఉంది. అదేంటంటే మనుషుల సైగలను బట్టి కూడా ఇవి స్పందిస్తాయి. కానీ మనం ఆ స్పందనలను గుర్తించ‌లేమ‌ట‌. ఈ అరుదైన మొక్క‌ల‌ను పెంచెందుకు జూ అధికారులు ఎంత‌గానో ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. కానీ అవి ఏం చేసినా బ్ర‌త‌క‌డం లేద‌ని జూ అధికారులు వాపోతున్నారు. గ్రాఫ్టింగ్ విధానంలోనైనా కొత్త మొక్కలను సృష్టించేందుకు ప్రయత్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌.

ఈ స‌ర్పంచ్ ను ఆద‌ర్శంగా తీసుకోవాల్సిందే!

ఉరుములు మెరుపుల కేంద్రం రాబోతుందోచ్ !

పసుపు తో ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు!

సూపర్ స్టార్ సినిమా పై వస్తున్న ఆ వార్తల్లో ఇలాంటి నిజం లేదట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -