Friday, March 29, 2024
- Advertisement -

వరల్డ్ రికార్డ్ తో సామ్ కుమ్మెసాడు..!

- Advertisement -

ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ సామ్ కరన్ నిర్ణయాత్మక వన్డేలో అదరగొట్టాడు. టీమ్​ఇండియాతో జరిగిన ఈ మ్యాచ్​లో తమ జట్టును దాదాపు గెలిపించినంత పనిచేశాడు. 95 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచినా సరే విజయం అందించలేకపోయాడు. అయితేనేం వన్డేల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్​కు దిగి ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే జట్టుకు చెందిన క్రిస్​ వోక్స్, 2016లో శ్రీలంకపై సరిగ్గా 95 పరుగులు చేయడం విశేషం.

ఆదివారం జరిగిన వన్డేలో కోహ్లీసేన 7 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్​ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అంతకు ముందు జరిగిన టీ20, టెస్టు సిరీస్​లను టీమ్​ఇండియా గెలిచి విక్టరీ సాధించింది. 22 పరుగుల వద్ద ఉన్నపుడు ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ప్రసిద్ధ్ బౌలింగ్​లో అతనిచ్చిన క్యాచ్​ను నేలపాలు చేశాడు.

అంతకు ముందు ఇన్సింగ్స్ ఐదో ఓవర్లోనే భువీ బౌలింగ్​లో చేతుల్లో పడ్డ స్టోక్స్ క్యాచ్​ను హార్దిక్ పట్టలేకపోయాడు. ఆ తర్వాత 11వ ఓవర్లో నటరాజన్ బౌలింగ్​లో స్టోక్స్ ఔటయ్యాక.. ఉపశమనం పొందినట్లు మైదానంలో మెకాళ్లపై వంగి బౌలరకు హార్దిక్ దండాలు పెడుతూ కనిపించాడు.

అయ్యో బాబోయ్.. ఇక్కడ ఏం అవుతుంది.. కమ్మెస్తున్న మహమ్మారి..!

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా!

దేవీ శ్రీ డ్యాన్స్ కి ప్రభుదేవ ఫిదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -