Saturday, April 27, 2024
- Advertisement -

ఆ స్టార్ హీరో సమంతను సెక్సువ‌ల్‌గా ఇబ్బందిపెట్టాడు!

- Advertisement -
tollywood star heroine shocking comments on star hero

టాలీవుడ్ లో ఏం మాయ చేసావే చిత్రంతో ప్రేక్షకులను ఏం మాయ చేసిందో కానీ.. టి-టౌన్ మొత్తం స‌మంత జ‌పం చేస్తుంది. పరిశ్రమకి పరిచయం అయిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ ప్లేస్ లోకి వచ్చేసింది. ఈ అమ్మ‌డు గత కొంత కాలంగా అక్కినేని నాగ‌చైత‌న్యతో డీప్ ల‌వ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చెసుకోబుతున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ కెరియ‌ర్‌ని సెట్ చేసుకోవ‌టంలో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ‌, ప్ర‌స్తుతం బ్యాచిల‌ర్ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంది.

కొద్ది నెలల్లో అక్కినేని వారి పెద్ద కోడ‌లిగా మార‌నున్న ఈ అమ్మడుపై టాలీవుడ్ మీడియా ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తుంది. అయితే సోష‌ల్‌మీడియాలో ఎక్కువ‌ యాక్టివ్‌గా ఉండే శ్యామ్, ఊహించ‌ని క‌మెంట్స్‌తో సంచ‌ల‌నం సృష్టిస్తుంది, ఓ స్టార్ హీరో త‌న‌కి న‌ర‌కం చూపించాడంటూ దిమ్మ‌తిరిగే విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. పేరు అన‌వ‌స‌రం కానీ, ఓ స్టార్ హీరో నాకు న‌ర‌కం చూపించాడు. ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో త‌నని భ‌రించాను అంటూ షాకిచ్చింది.

ఇండ‌స్ట్రీలో నెగిటివ్ టాక్ ఉన్న ఆ స్టార్ హీరో లిస్ట్‌లో స‌మంత కూడా ఉండ‌టం అనేది పెద్ద షాక్ అనే చెప్పాలి. చాలా మంది హీరోయిన్స్ ద‌గ్గ‌ర అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన ఈ స్టార్ హీరో స‌మంత‌కి సైతం చుక్క‌లు చూపించాడ‌ట‌. అయితే ఆ హీరో భారీ నుండి ఎటూ త‌ప్పించుకోలేని ప‌రిస్థితుల్లో చైతూ ప‌రిచ‌యం స‌మంత‌కు రిలీఫ్ ఇచ్చింది. కెరియ‌ర్ క‌ష్టాల్లోంచి బ‌య‌ట‌ప‌డ‌ట‌మే కాకుండా స‌రైన జీవితాన్ని అందిపుచ్చుకుంది శ్యామ్‌. అయితే త‌న లైఫ్‌లో గుర్తిండిపోయేలా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఆ స్టార్ హీరో బాగోతం స‌మంత ఇప్పుడు ఎందుకు బ‌య‌ట‌పెట్టిందో మ‌రి.

Related

  1. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరో చెప్పిన సమంత!
  2. న‌మ్మినోళ్లే చేతిలో ఘోరంగా మోసపోయిన సమంత
  3. సమంతకు నాగ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు?
  4. సమంతా – నాగ చైతన్య లో ఎవరు ముందు ప్రపోజ్ చేసారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -