Saturday, April 27, 2024
- Advertisement -

కరోనా వ్యాక్సిన్ దేశంలో ప్రతి చోటు చేరుకునేలా చేస్తాం : నీతా అంబానీ

- Advertisement -

ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది కరోనా వైరస్. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు. అమెరికా దేశంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక ఇండియా విషయంలో కూడా కరోనా ఎక్కడ తగ్గడం లేదు. అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి విపరితంగా ఉంది. కరోనా కారణంగా ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. పనులు చేసుకోలేకపోతున్నారు.

బయటకు వెళ్తే కరోనా సోకుతుందేమో అన్న భయంతో ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో అర్దకంగా చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగాలు పోతున్నాయి. పనులు లేవు. డబ్బు లు లేవు. ఇప్పట్లో ఈ కరోనా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. సమస్యలు అన్ని చక్కబడాలంటే కరోనాకు వ్యాక్సిన్ చాలా అవసరం. అప్పుడే ఈ కరోనాను కట్టడి చేయవచ్చు. ఈ కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ప్రపంచ దేశాలు పరిశోధన చేస్తున్నాయి. భారత దేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన తయారి విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

అయితే ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ వ్యాక్సిన్ ను తయారు చేశామని.. వాటిని ప్రస్తుతం ట్రైల్స్ పరిక్షిస్తున్నామని.. అతి త్వరలో మార్కెట్లోకి తీసుకొస్తామని చెబుతున్నాయి. అయితే ఈ కరోనా వ్యాక్సిన్ ఎవరు తీసుకొచ్చినా.. ఆ వ్యాక్సిన్ ను దేశంలో ప్రతి రాష్ట్రానికి.. ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామంకు వెళ్లేందుకు అయ్యే ఖర్చు మొత్తం తాము భరిస్తామని అనిల్ అంభానీ భార్య నీతా అంబానీ హామీ ఇచ్చారు. అందుకు సంబంధిచిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నీతా అంబాని చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నవారని సోషల్ మీడియాలో నేటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైన వ్యాక్సిన్ త్వరగా రావాలని మనం కూడా కోరుకుందాం.

పెంచిన అతని కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ.. ప్రస్తుతం గర్భవతి..!

చంద్రబాబు ‘కుడి ధగా – ఎడమ ధగా- కుడి ఎడమల ధగా ధగా’!!

గడ్డర్ల ఏర్పాటుతో పరుగులు పెడుతున్న పోలవరం

ఏపీలో కరోనా కంట్రోల్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -