Friday, April 26, 2024
- Advertisement -

టాలీవుడ్‌ లో క్రికెట్ ఆడే టాప్ 10 హీరోలు వీరే..!

- Advertisement -

క్రికెట్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ప్రతి ఒక్కరు తమ లైఫ్ లో క్రికెట్ ఆడే ఉంటారు. ప్రొపెషనల్ క్రికెట్ ప్లేయర్లకు ఏమాత్రం తీసి పోకుండా పలువురు స్టార్స్ క్రికెట్ ఆటలో అదరగొడుతున్నారు. ఆ స్టార్స్ ఎవరో చూద్దాం.

అఖిల్ అక్కినేని : అఖిల్ (2015) చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఇతను మంచి క్రికెటర్ కూడా. 2010 లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్) లో పాల్గొని మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. అఖిల్ కెప్టెన్‌గా 2015,2016, 2017 సిసిఎల్ ఎడిషన్‌లో తెలుగు వారియర్స్ జట్టు విజేతలు గా నిలిచారు.

సచిన్ జోషి : తెలుగు వారియర్స్ జట్టు ఓనర్, ఇతను చాలా నైపుణ్యం కలిగిన క్రికెటర్. తెలుగు వారియర్స్ జట్టు లో కీలక ఆటగాడు.

సాయి ధరమ్ తేజ్ : హీరో పిల్లా నువ్వు లేని జీవితం సినిమా ద్వారా పరిచయం అయ్యారు. సాయి ధరమ్ తేజ్ క్రికెట్ భాగా ఆడుతాడు మంచి బ్యాట్స్ మేన్ 2015, 2016 సిసిఎల్ ఎడిషన్‌లో తెలుగు వారియర్స్ జట్టు విజేతలు గా నిలబెట్టడం లో ప్రధాన పోషించారు.

అశ్విన్ బాబు : రాజుగారి గది చిత్రం ద్వారా హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతను చాలా నైపుణ్యం కలిగిన క్రికెటర్. తెలుగు వారియర్స్ జట్టు లో కీలక ఆటగాడు.

సామ్రాట్ రెడ్డి : సహయక పాత్రలలో నటిస్తూ చాలా సినిమాలు చేశాడు. ఇతను కూడ నైపుణ్యం కలిగిన ఆటగాడు 2015, 2016 సిసిఎల్ ఎడిషన్‌లో తెలుగు వారియర్స్ జట్టు విజేతలు గా నిలబెట్టడం లో ప్రధాన పోషించారు.

రామ్ చరణ్ : ఈ స్టార్ హీరో చిరుత చిత్రం ద్వారా అరంగేట్రం చేసాడు. అతను నైపుణ్యం కలిగిన క్రికెటర్, సిసిఎల్ యొక్క అనేక ఎడిషన్లలో పాల్గొన్నాడు.

తరుణ్ : తొలి చిత్రం నువ్వే కావలి తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇతను చాలా నైపుణ్యం కలిగిన క్రికెటర్ మరియు అతను తెలుగు వారియర్స్ జట్టు లో కీలక ఆటగాడు.

నితిన్ రెడ్డి : జయం చిత్రంతో అరంగేట్రం చేశాడు. ఇతను కూడా బాగా శిక్షణ పొందిన క్రికెటర్ మరియు అనేక సిసిఎల్ ఎడిషన్లలో పాల్గొన్నాడు మరియు అతని సామర్థ్యాన్ని చూపించాడు.

శ్రీకాంత్ : వందకుపైగా సినిమాల్లో నటించిన శ్రీకాంత్.. సిసిఎల్ లో పాల్గొన్నాడు మరియు తెలుగు వారియర్స్ సిసిఎల్ 2017 వైస్ కెప్టెన్.

నిఖిల్ సిద్దార్థ్ : హ్యాపీ డేస్ చిత్రంతో పరిచయం అయ్యి.. తర్వాత సోలో హీరోగా హిట్స్ అందుకున్నాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్) లో పాల్గొన్నాడు, మంచి ప్లేయరు భాగా క్రికెట్ ఆడుతాడు.

ప్రభాస్ వదిలేసిన పది సినిమాలు ఇవే..!

రహస్యంగా పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..!

హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -