దుమ్మురేపుతున్న ‘వకీల్ సాబ్’ టీజర్!

- Advertisement -

 శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. అజ్ఞాత వాసి చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాన్ నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్. ఈ చిత్రం పై భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ రిమేక్ ఈ చిత్రం.

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ఇవాళ విడుదల చేశారు.  ‘కోర్టులో వాదించడమూ తెలుసు..కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ పవన్‌ చెప్పిన డైలాగ్‌ అలరిస్తోంది. 

- Advertisement -

యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఈ చిత్రం మంచి సెంటిమెంట్ సీన్లు కూడా ఉన్నట్టు సమాచారం. శ్రుతిహాసన్ కథానాయిక.   అంజలి, నివేదా, అనన్య నాగళ్ల   కీలక పాత్రలు పోషించారు.   చిత్రానికి తమన్ సంగీతం అందించారు. దిల్​ రాజు  సినిమాను నిర్మించారు. 

ఇండస్ట్రీలో పవన్ ప్రాణమిత్రులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన సినిమాలు ఇవే..!

మన హీరోలు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా ?

మన సెలబ్రిటీస్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...