హీరోయిన్ విమలా రామన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?

- Advertisement -

వరుణ్ సందేశ్ హీరోగా 2007 లో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది విమలా రామన్. ఈ సినిమా ఆశించినంత ఆడకపోయిన.. విమలా రామన్, తన గ్లామర్ తోనూ అలాగే నటనతోనూ ఆకట్టుకుంది. దాంతో ఈమె వరుస ఆఫర్స్ వచ్చాయి.

జగపతి బాబు ‘గాయం2’ మరియు ‘చట్టం’ అలాగే శ్రీకాంత్ తో ‘రంగ ది దొంగ’, సుమంత్ తో ‘రాజ్’, తరుణ్ తో ‘చుక్కలాంటి అమ్మాయి.. చక్కనైన అబ్బాయి’, నాగార్జున ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి సినిమాల్లో చేసింది. అయితే ఆఫర్స్ వచ్చాయి కదా అని తన పాత్రకు ప్రాముఖ్యత ఉందో లేదో ఆలోచించకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. అవి ఈమెకు మంచి ఫలితాలను అందించలేదు. దాంతో కొన్నాళ్ళ పాటు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తోంది. తాజా ఫొటోల్లో చాలా ట్రెడిషినల్ గా కనిపిస్తుంది. ‘క్లాస్ లుక్. ‘సూపర్ లుక్’ అంటూ నెటిజన్లు కామెంట్లు మీద కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా ఈ బ్యూటీ ఇంట్రెస్ట్ చూపిస్తుందట. మన తెలుగు డైరెక్టర్లు ఎవరైనా ఈ ఫోటోలు చూస్తే మాత్రం.. ఈమె కోరిక నెరవేరడం ఖాయమే.

జై చిరంజీవ నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో తెలుసా ?

అమ్మ రాజశేఖర్ గుండు చూసి అతని భార్య ఏమన్నాదో తెలుసా ?

నటి వనితా మూడో పెళ్లి పెటాకులే.. భర్తను వెళ్ళగొట్టింది..!

కాజల్ పెళ్లికి నాకు ఏం సంబంధం లేదు : నవదీప్

Most Popular

అల్లుడు చైతన్య కి నాగబాబు ఎంత ఇస్తున్నారు తెలుసా..?

నాగబాబుకు నీహారిక అంటే ఎంత ఇష్టమో చాలా సందర్భాల్లో నాగబాబు బహిరంగంగా చెప్పాడు. అదే విధంగా తండ్రి అంటే నిహారిక కూడా ఎంతో ఇష్టమని చెప్పింది. నీహారిక కు ఆగస్టు 13న గుంటూర్...

ఆచార్య సెట్స్‌లో సోనూ సూద్‌కి సత్కారం!

కరోనా టైంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చేసిన సహాయం ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ముఖ్యంగా వలస కార్మికుల కోసం ఆయన చేసిన సాయం గొప్పది. ఆపదలో ఉన్నప్పుడూ ఆపద్భాందవుడిగా నిలిచి...

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

ఒక్కో సారి దర్శకుడు చెప్పిన కథను సినీ పరిశ్రమలో హీరోలు రిజస్ట్ చేస్తుంటారు. కొన్ని హీరోల డేట్స్ కారణంగా వదులు కుంటుంటారరు. కొన్ని కొందరు హీరోలు వద్దునుకున్న కథలు వేరే హీరోలకు బ్లాక్...

Related Articles

హుషారుగా నాగార్జున

అక్కినేని నాగార్జున ఇప్పుడు చాలా హుషారుగా ఉన్నారు. ఒకవైపు తను హథీరాం బాబాగా నటిస్తున్న ఓం నమో వేంకటేశాయ షూటింగ్ శరవేగంగా పూర్తి అయిపోతుండడం.. మరోవైపు ఇద్దరు తనయుల కొత్త సినిమాలపై ప్రకటన చేయడంతో ఆయనలో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

Where is విమలారామన్

Where is విద్యాబాలన్ కాదు where is విమలారామన్ అనుకోవల్సిన పరిస్థితి వచ్చేసింది.సాలిడ్ ఫిగర్, చూపులు తిప్పుకోనీయని కళ్లు,నికార్సైన నడక.... వెరసి విమలారామన్ .అబద్దంతో మొదలుపెట్టింది. చుక్కలాంటి అబ్బాయితో ముగించేసింది.

- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...