హీరోయిన్ రాసి భర్త ఎవరో తెలుసా ?

- Advertisement -

హీరోయిన్ రాశి గురించి అందరికి తెలిసిందే. 1980లోనే బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్.. అతి తక్కువ కాలంలోనే ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసి తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. తన అందంతో తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసింది.

ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే నిర్మాతగా మారిన తర్వాత సరైన కథలు ఎంచుకోలేక సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఆ తర్వాత తల్లి పాత్రలతో రీఎంట్రీ ఇచ్చింది. ఇంతకు రాశి భర్త ఎవరో మీకు తెలుసా ? 2005లో ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది రాశి. అతను ఎవరో కాదు శ్రీముని.

- Advertisement -

అతని సినిమాలు పెద్దగా ఏవి లేకపోయినప్పటికీ ఆమె అతనికి ప్రపోజ్ చేసి ప్రేమించి పెళ్లిచేసుకుంది. వీరిద్దరికి ఒక అమ్మాయి కూడా ఉంది. రాశిని పెళ్లి చేసుకొనేందుకు ఎంతోమంది బడాబాబులు ముందుకు వచ్చిన ఆమె మాత్రం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని అనందంగా జీవిస్తుంది. ఎంతైన ప్రేమకు ఉన్న పవర్ అలాంటిది మరి.

ఆర్ ఆర్ ఆర్ టీజర్ లో రాజమౌళి కాపీ కొట్టాడు..!

హీరోయిన్ విమలా రామన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?

’కలర్ ఫోటో’ సినిమాకోసం సునీల్ ఎంత తీసుకున్నాడంటే ?

హైపర్ ఆదికి కరోనా పాజిటివ్.. ఇంకా ఎవరికి వచ్చింది ?

Most Popular

కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే..!

టాలీవుడ్ కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించి నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. అయితే వ‌రస...

జగన్ తరవాత వైసీపీలో ఎవ్వరు..?

ప్రత్యక్ష రాజకీయాలకు దురంగా వ్యాపారాలు చేసుకుంటు ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2009 మేలో మెదటిసారి కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. 2009 సెప్టెంబరు 9 తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి...

పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు వీళ్ళే..!

బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన ఏ సినిమా చేసి ఆ సినిమాకు విపరితమైన క్రేజ్ ఉంటుంది. ప్రతి...

Related Articles

అందుకే రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను : రాశి

బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన నటి రాశి. పరిచయమైన మొదటి సంవత్సరంలోనే 10 సినిమాలు చేసిన రాశి ఎక్కువ కాలం తన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది. దాదాపు సినీయర్ హీరోలందరి సరసన ఆమె...

హీరోయిన్ రాశీ కన్నుకు ఏమైంది ?

సీనియర్ స్టార్ హీరోయిన్ రాశీ ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషల సినిమాల్లో కూడా రాశీ నటించింది. జగపతి బాబు...

హీరోయిన్ రాశి ఎవర్ని పెళ్లి చేసుకుందో తెలుసా ?

హీరోయిన్ రాశి.. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోయిన్ గా ఎదిగి స్టార్ స్టేటస్ సంపాధించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సక్సెస్ లను అందుకుంది. అయితే ఈమె ఎవర్ని...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...