Thursday, April 25, 2024
- Advertisement -

కొండవీడులో సజ్జల సతీమణి..!

- Advertisement -

ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సతీమణి లక్ష్మి గుంటూరు జిల్లాలోని కొండవీడు గ్రామాన్ని సందర్శించారు. ఆమెను గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమెల్యే విడదల రజిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. కొండవీడు విశిష్టతను ఎమ్మెల్యే ఆమెకు వివరించారు.

కొండవీడు చరిత్రను భావితరాలకు అందించేలా ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని లక్ష్మి అన్నారు. పురాతన కట్టడాలు, గొలుసుకట్ట చెరువులు, ఆలయాలు, మసీదులను ఎమెల్యే విడదల రజినితో కలిసి ఆమె సందర్శించారు. కోట చరిత్ర పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆమెకు బహూకరించారు. కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి, కొత్తపాలెం సర్పంచి వెంకటసుబ్బా రావు తదితరులు పాల్గొన్నారు.

రాష్టంలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అధికారుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిపి వెలువడించిన ఫలితాలు… అనేక చోట్ల వివాదాలకు కారణమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో.. అభ్యర్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని… అధికారులు కొందరికి కొమ్ముకాస్తున్నారని గొడవకు దిగిన ఘటనలు నమోదయ్యాయి.

బల్దియా మేయర్​గా గద్వాల్ విజయలక్ష్మీ ఇన్..!

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. మాజీ ప్రధాని కూతురు!

పోలవరం ప్రాజెక్టు లో ఒక్కో గడ్డర్ బరువు తెలుసా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -