Saturday, April 20, 2024
- Advertisement -

30 ఏళ్ల కష్టాన్ని.. అర్థ గంట లో దోచేశారు..!

- Advertisement -

ఓ స్కూల్​ హెడ్​మాస్టారు ఈ మధ్యే రిటైర్​ అయ్యాడు. అతనికి వచ్చిన రిటైర్మెంట్​ డబ్బులు అన్ని అతనికి తెలియకుండానే సైబర్​ నేరగాళ్లు దోచుకున్నారు. అసలేం జరిగిందంటే..?ఇంట్లో ఇంటర్నెట్​ సరిగ్గా రావడం లేదని… కస్టమర్​ సర్వీస్​కు ఫోన్​ చేద్దామని గూగుల్​లో నంబర్​ వెతికి తీసుకున్నాడు. కానీ అది సైబర్​ నేరగాళ్ల నంబర్​. ఆ నంబర్​కు ఫోన్​ చేసి నెట్​ సరిగ్గా రావడం లేదని సమస్య తెలిపాడు. ఇదే అదనుగా భావించిన సైబర్​ నేరగాళ్లు… మీ సమస్య అర్థం కావడం లేదు.. మీ కంప్యూటర్​లో రిమోట్ డెస్క్​టాప్​ ఇస్టాల్​ చేయండి అంటూ సలహా ఇచ్చాడు.

అది తెలియని అతను… ఇస్టాల్​ చేసి.. యూజర్ ఐడీ, పాస్​వర్డ్​ ఇచ్చాడు. ఒక అరగంట తర్వాత చూస్తే.. అతని రిటైర్మెంట్​ డబ్బులు అన్ని మటుమాయమయ్యాయి. 30 సంవత్సరాల అతని కష్టం 30 నిమిషాల్లో దోచేశారు.

నెటిజన్‌ కామెంట్‌‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన అనసూయ

చిన్నపిల్లలు వెళితే.. ఇక నో పెట్రోల్..!

కరోన టీకాతో మరో ఫ్రంట్ లైన్ వారియర్ మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -