- Advertisement -

దలైలామాకు భారతరత్న.. అందరి సిఫారసులు..!

- Advertisement -

ఆధ్యాత్మికవేత్త, బౌద్ధమత గురువైన దలైలామాకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ఇచ్చి గౌరవించాలని కేంద్రాన్ని కోరారు హిమాచల్​ ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి శాంత కుమార్.​ ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.

టిబెట్​లో జరిగిన ఊచకోత ఈ శతాబ్దంలోనే అత్యంత విషాదకరమైనదని శాంత అభిప్రాయపడ్డారు. దీనిపై ఐక్యరాజ్య సమితిలో చర్చించాలని కోరారు. 1950లో చైనా టిబెట్​ను ఆక్రమించుకునే సమయంలో కాంగ్రెస్​ నోరు మెదపలేదని విమర్శించారు.

ఫలితంగానే చైనా ప్రపంచానికే కొరకరాని కొయ్యగా మారిందని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు శాంత. అయితే ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు.

వార్త, ఆన్ లైన్ మూవీస్ పై కేంద్ర సమాచార శాఖ ప్రత్యేక నిఘా!

ఆ దేశం నుంచి మూడో వాక్సిన్..!

అబుదాబిలో తొలిసారిగా రూపుదిద్దుకుంటోన్న హిందూ ఆలయం..!

నేటి నుంచి రాష్ట్రమంతా… రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -