Tuesday, May 7, 2024
- Advertisement -

చంద్రయాన్​-2 విశేషాలు చూస్తారా..!

- Advertisement -

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)​ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్​-2 ప్రయోగ విశేషాలను విడుదల చేసింది. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచేందుకే ఇలా చేసినట్టు ప్రకటించింది. చంద్రుడిపై ఎనిమిది పరిశోధనలు చేపట్టగా.. ఎన్నో ఖగోళశాస్త్ర ప్రశ్నలకు సమాధానం లభించిందని ఇస్రో పేర్కొంది.

చంద్రుడి దక్షిణ ధ్రువ విశేషాలను కనుగొడమే లక్ష్యంగా ఇస్రో చంద్రయాన్‌-2 మిషన్‌ను చేపట్టారు. ఇందులో భాగంగా ప్రయోగ చివరి నిముషంలో సాంకేతిక కారణాలతో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్​ గట్టిగా ఢీకొనగా సంబంధాలు తెగిపోయాయి. అయినప్పటికీ ఆర్బిటార్ సమాచారాన్ని పంపుతోంది.మరోసారి విజయవంతంగా రోవర్​, ల్యాండర్​ను చంద్రుడిపైకి పంపే చంద్రయాన్​-3 మిషన్​ను త్వరలోనే చేపట్టనున్నట్టు ఇస్రో ఛైర్మన్​ కె.శివన్​ ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -