Friday, April 26, 2024
- Advertisement -

మళ్లీ దిగివచ్చిన పసిడి ధర..

- Advertisement -

మొన్నటి వరకు బంగారం అంటే కాస్త ఆలోచించిన మహిళామణులకు ఇప్పుడు శుభవార్త. గత ఐదు రోజులుగా పసిడి దిగివస్తోంది. ఫిబ్రవరి 1 వ తేదీన ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కస్టమ్స్ సుంకం తగ్గించడంతో దాని ప్రభావం బంగారం ధరలపై పడింది.  దీంతో దేశంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి.  బంగారం ధరలు దిగిరావడంతో కొనుగోలు పెరిగింది.  శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గి ప్రస్తుతం 43,750 ఉంది.

ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.630 తగ్గి రూ. 47,730కి చేరుకుంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,730 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,590 ఉంది. 

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,010 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,730 ఉంది. కిలో వెండి ధర రూ. 1000 తగ్గి రూ. 72,200కి చేరింది.  

జనసేన అభిమానులకు చెక్‌ పెట్టిన సోము వీర్రాజు!

ఏపిలో పంచాయతీ ఎన్నికల మూడో దశ కోసం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ!

టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబో మరోసారి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -