Friday, May 3, 2024
- Advertisement -

జర్నలిస్టుల ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు : సీఎం స్టాలిన్

- Advertisement -

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం బీభత్సం సృష్టిస్తుంది. ఈ కరోనా వైరస్ తో వైద్యులు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులే కాదు జర్నలిస్టులు కూడా ఎంతో కష్టపడుతున్నారు. ఈ సమయంలో అనేక మంది జర్నలిస్టులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం కోవిడ్-19 పరిహారం ప్రకటించింది.

కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు అందజేస్తామని ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ ప్రకటించారు. ప్పటికే తమిళనాట జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సిఎం స్టాలిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాదు ఎవరైనా జర్నలిస్టులు కరోనా భారిన పడితే రూ.5,000 ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తున్నారు.

అయితే గత ప్రభుత్వం ఈ ప్రోత్సాహకం రూ.3000 లు ఇచ్చేవారు.. దాన్ని సీఎం స్టాలిన్ 5000 వేలకు పెంచారు. గత పాలనలో, మీడియాలో పనిచేస్తున్న ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు, కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు ప్రభుత్వం రూ .5 లక్షల పరిహారం లభించేది.

స్టార్ హీరో సరసన కీర్తి సురేష్?

నిఖిల్ ‘18 పేజీస్’ ఫ‌స్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?

యోగాగురు రామ్‌దేవ్ బాబాకు షాక్.. రూ.వెయ్యి కోట్ల దావా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -