భారీ సముద్ర జీవి పై ట్రంప్ పేరు..వణ్యప్రాణి సిబ్బంది పరుగులు..!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు వ్యతిరేకంగా.. సముద్రపు జీవితో నిరసన తెలియజేశారు కొందరు ఆగంతుకులు. ‘మనటీ’ అని పిలిచే భారీ జలచర జంతువుపై ట్రంప్ పేరును ఇంగ్లీష్ లో చెక్కారు. ఫ్లోరిడాలోని హోమోససా నదిలో అమెరికా మత్స్య, వణ్యప్రాణి సేవల సిబ్బంది ఈ జీవిని గుర్తించారు. దీనికి కారణమైనవారిని కనిపెట్టే పనిలో పడ్డారు అధికారులు.

అంతరించిపోతున్న ఈ జీవులను హింసించినందుకు నిందితులు క్లాస్-ఏ క్లిమినల్ కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేరారోపణ రుజువైతే 50 వేల డాలర్లు జరిమానా, ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తారు.

- Advertisement -

దీనిపై విచారణ చేపడుతున్నామని ఫెడరల్ వైల్డ్​లైఫ్ సీనియర్ అధికారి క్రైగ్ కవాన్నా తెలిపారు. అయితే జీవి ప్రమాదకర స్థాయిలో గాయపడలేదని వెల్లడించారు. శరీరం మీద పెరిగిన నాచుపై పేరు రాసినట్లు తెలుస్తోందని చెప్పారు.

గొరిల్లాలకు సోకిన కరోనా.. ఇదే తొలిసారి..!

56.5లక్షల టీకా డోసులు.. వెల్లడించిన హర్​దీప్​ సింగ్​ పూరీ..!

క్యూబాపై ట్రంప్‌ సర్కారు ఉగ్రవాద ముద్ర..!

టీకా తీసుకుంటున్న సమయంలో ఒత్తిడికి గురైన జో బైడెన్‌..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...