Thursday, May 2, 2024
- Advertisement -

రాహుల్ గాంధీ వీడియో లో డిమాండ్..!

- Advertisement -

రైతుల డిమాండ్లను వినిపించుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్​ చేశారు. మట్టిలోని ప్రతి కణం ప్రతిధ్వనిస్తోందని, ప్రభుత్వం వినాల్సిన అవసరం ఉందన్నారు. రైతు నిరసనలపై మూడు నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. కేంద్రాన్ని విమర్శిస్తూ, ఆందోళనాకారులు పడుతున్న కష్టాలు తెలిపేలా వీడియో ఉంది.

ఈనెల 24న రాహుల్ గాంధీ.. సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అధీర్​ రంజన్ చౌదరీలతో కలిసి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భేటీ అయ్యారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ 2 కోట్ల మంది రైతులు సంతకం చేసిన మెమోరాండంను రామ్​నాథ్​కు సమర్పించారు.​

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -