Friday, April 19, 2024
- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికలు : టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల

- Advertisement -

ఇటీవల దుబ్బాకలో ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అపజయాన్ని చవిచూసింది. దాంతో ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టు సమాచారం. అధికార పార్టీ కావడంతో ఈ ఎన్నికల్లో మెజార్టీ కోసం ఇప్పటికే పకడ్భందీ వ్యూహాలతో ముందుకు సాగుతుంది. మరోవైపు బీజేపీ సైతం దుబ్బాక ఫలితాల జోరు కొనసాగించేందుక సంసిద్దం అవుతుంది.

తాజాగా 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్… కాసేపటి క్రితం రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 125 మంది పేర్లను టీఆర్ఎస్ ఖరారు చేసింది. ఫలితాలపై భారీ అంచనాలే పెట్టుకుంది.

  • బాగ్‌ అంబర్‌ పేట – పద్మావతి రెడ్డి
  • భోలక్‌ పూర్ ‌- నవీన్‌ కుమార్‌
  • షేక్‌ పేట్ ‌- సత్యనారాయణ యాదవ్‌
  • శేరిలింగంపల్లి – రాగం నాగేందర్‌ 
  • అడ్డగుట్ట – ప్రసన్న లక్ష్మి
  • మెట్టుగూడ – రాసూరి సునీత
  • బౌద్ధనగర్‌ – కంది శైలజ
  • బేగంపేట్ ‌- మహేశ్వరి శ్రీహరి
  • వివేకానందనగర్‌ కాలనీ – రోజా రంగారావు
  • వినాయక్‌ నగర్ ‌- బద్ధం పుష్పలతరెడ్డి
  • బాలానగర్‌ – రవీందర్ ‌రెడ్డి
  • కూకట్‌ పల్లి – సత్యనారాయణ జూపల్లి
  • మైలార్‌ దేవ్‌ పల్లి – ప్రేమ్ ‌దాస్‌ గౌడ్‌
  • మల్లాపూర్ ‌- దేవేందర్‌ రెడ్డి
  • రామంతపూర్ ‌- జోత్స్న
  • బేగంబజార్ ‌- పూజా వ్యాస్‌ బిలాల్‌
  • సులేమాన్‌ నగర్‌ – సరితా మహేష్‌
  • శాస్త్రిపురం – రాజేశ్ ‌యాదవ్‌
  • రాజేంద్రనగర్ ‌- శ్రీలత
  • హిమాయత్‌ నగర్ ‌- హేమలత యాదవ్‌

సీతా సమేతంగా పరదేశి రామలక్ష్మణులు!

బరాక్ ఒబామా స్వీయ అనుభవాలకి భారీ స్పందన..!

జార్జియాలో చేతితో ఓట్ల లెక్కింపు..!

హాంకాంగ్​కి అమెరికా మద్దతు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -