Thursday, May 2, 2024
- Advertisement -

జార్జియాలో చేతితో ఓట్ల లెక్కింపు..!

- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జార్జియాలో చేపట్టిన ఆడిట్​ (చేతితో ఓట్ల లెక్కింపు) ప్రక్రియ నేటి రాత్రి నాటికి ముగుస్తుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇది ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు రాష్ట్ర అధికారులను అనుమతిస్తుందని ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

రాష్ట్రంలో ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఆడిట్​ అవసరమైన 5 మిలియన్ల ఓట్లను చేతితో లెక్కిస్తున్నారు. అయితే ఇది ఎన్నికలపై అనుమానాలు, రీకౌంటింగ్​పై అధికారిక అభ్యర్థనతో మాత్రం కాదని స్పష్టం చేశారు అధికారులు.

రాష్ట్ర ఎన్నికలపై కొత్త చట్టాన్ని గత ఏడాది అమలులోకి తెచ్చారు. అయితే.. చట్టంలో భాగంగా ఆడిట్​ నిర్వహించాలా వద్దా అన్న దానిపై రాష్ట్ర మంత్రిదే తుది నిర్ణయం. అధ్యక్ష ఎన్నికలు ముఖ్యమైనవి, చాలా తక్కువ మార్జిన్​ ఉండటం వల్ల రీకౌంటింగ్​ అవసరంగా భావించినట్లు తెలిపారు రాష్ట్ర మంత్రి బ్రాడ్​ రాఫెన్స్​పెర్గర్.

పాలనాయంత్రాంగంపై బైడెన్ దృష్టి..!

అమెరికా జుట్టు చైనా చేతిలో..!

ట్రంప్ పోయాడు.. మాస్క్ వచ్చేసింది..!

మొదటి సారి బైడెన్ విమర్శలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -