Friday, April 26, 2024
- Advertisement -

హెల్మెట్​తో ఓటు వేసిన నాయకుడు.. ఎందుకంటే..?

- Advertisement -

బెంగాల్​ నాలుగో విడత పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్​ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు ప్రజలు. పలు కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో బారులుతీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లా భంగర్​ నియోజకవర్గంలోని కుల్బేరియా ధర్మతలా ఎఫ్​పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో బారులు తీరారు ఓటర్లు. అలిపుర్దౌర్​లోని పోలింగ్​ కేంద్రంలో ఓ మహిళ ఓటు వేసేందుకు సాయం చేశారు భద్రతా సిబ్బంది. ఆమెను ఎత్తుకుని బూత్​లోకి తీసుకెళ్లి ఓటు వేయించారు.

కూచ్​ బెహర్​ జిల్లా నటబారి నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి రవింద్ర నాత్​ ఘోష్​ హెల్మెట్​ ధరించి పోలింగ్​ కేంద్రానికి వచ్చారు. ఎదైనా అనుకోని సంఘటన ఎదురైతే దానిని నుంచి తప్పించుకునేందుకే తాను హెల్మెట్​తో పోలింగ్​ బూత్​కు వచ్చినట్లు చెప్పారు.

ఉత్కంఠభరితంగా ఐపీఎల్ తొలి మ్యాచ్… బెంగళూరు గెలుపు

‘వకీల్ సాబ్’ లో హైలెట్ సీన్లు..

రెండో శతాబ్దం నాటి గణేశుని విగ్రహం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -