సమ్మర్ స్పెషల్: సోంపు గింజల కూల్ డ్రింక్.. ప్రయోజనాలెన్నో !

- Advertisement -

ఎండాకాలం వచ్చిందో లేదో.. భానుడు సెగలు పుట్టించేస్తున్నాడు. ఎండలను దంచికొడుతు.. జనాలను ఇండ్లనుంచి బయటకు రానివ్వడం లేదు. ఇకపోతే.. ఈ ఎండల వల్ల జనాల దాహం ఓ పట్టాన తీరదు. ఇంకోవైపేమో.. శరీరం కూడా బాగా వేడెక్కి.. డీ హైడ్రేషన్ కు గురవుతూ ఉంటుంది. అందుకోసం చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు.

కానీ ఈ కూల్ డ్రిక్స్ కంటే.. ఇంట్లో లభించే వాటితో తయారుచేసుకుని తాగే డ్రింక్సే శరీర వేడి తగ్గించడే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. అలాంటి పానియమే సోంపు గింజల డ్రింక్. ఈ డ్రింక్ ను తాగడం వల్ల వేసవి దాహాన్ని తీర్చడమే కాదు.. డీహైడ్రేట్ అవ్వకుండా చేసి.. శరీరంలో ఉన్న వ్యర్థపదార్థాలను బయటకు పంపింస్తుంది. ఇది ఎలా తయారుచేసుకోవాలంటే..

- Advertisement -

ఈ పానియం కోసం సోంపు గింజలను పొడి చేసి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే నల్ల కిస్మిస్ లను కూడా ఒక రెండు లేదా మూడు గంటల పాటు నాననివ్వాలి. ఇవి మంచిగా నానాక మెత్తాగా చేసుకుని.. దీంట్లో నానబెట్టిన వడకట్టిన సోంపు పొడిని కలపుకోవాలి. ఈ మిశ్రమంలోనే నిమ్మరసం, పటిక బెల్లం కలిపి సరిపడేంత నీటిని యాడ్ చేస్తే చాలు.. రుచిగా ఉండే సోంపు గింజల డ్రింక్ తయారయినట్టే..

కరోనా కల్లోలం.. మూడో సారి లాక్‌డౌన్.. !

అద‌ర‌గొడుతూ.. దూసుకుపోతున్న అందాల నిధి

ఏంటీ ఈ కోతలు.. కేంద్రంపై ఎర్ర‌బెల్లి ఫైర్ !

ఏప్రిల్‏లో సినీ ప్రియులకు పండగే.. !

కార్తీ ‘ఖైదీ’ సీక్వెల్ రాబోతోంది !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -