Monday, May 27, 2024
- Advertisement -

ఊబకాయం క్యాన్సర్ కి కారణం అవుతుందా?

- Advertisement -

ఊబకాయం కారణంగా మనకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనే సంగతి తెలిసిందే.

ఇటీవల జరిపిన పరిశోదనలలో ఊబకాయం కారణంగా మహిళల్లో ఏడు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశం ఉందని తేలింది. అధిక బరువు కలిగిన సుమారు 1000 మంది మీద చేసిన పరిశోదనలో 274 మందికి వారి జీవిత కాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. అయితే వీరందరూ కేవలం అధిక బరువు కారణంగా మాత్రమే క్యాన్సర్ బారిన పడతారని ఖచ్చితంగా  చెప్పలేమని కూడా తెలిపారు.

అయితే క్యాన్సర్ బారిన పడటానికి రకరకాల కారణాలు మూలం కావచ్చని వారు అంటున్నారు. అధిక బరువుకు కారణమయ్యే మద్యం,ధూమపానం,ఆహార నియమాలు ఇవన్నీ క్యాన్సర్ కారకాలే అని చెప్పుతున్నారు. చెడు అలవాట్లను మానుకొని మంచి ఆహార అలవాట్లను అలవరుచుకుంటే చాలా వరకు క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -