టీనేజ్ దాటక హైట్ పెరగాలి అనుకుంటున్నారా ? అయితే ఇలా…

- Advertisement -

ప్రస్తుతం చాలా మంది హైట్ సమస్యను ఎదుర్కొంటున్నారు. వయస్సు ఎక్కువగా ఉన్నా.. పొట్టిగానే ఉండిపోతున్నారు. దీంతో చాలా మంది డిప్రెషన్ కు గురవుతుంటారు. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 20 ఏండ్లు నిండగానే శరీర పెరుగుదల ఆగిపోతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వయసు మించిపోయినగానీ.. కొన్ని చిన్న చిన్న చిట్కాలతో మీరు హైట్ పెరగొచ్చు.

వయసు దాటాకా హైట్ పెరగాలంటే మీరు విటమిన్ డి, కాల్షియం, విటబిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఎక్కువగా ప్రోటీన్ లభించే ఆహారపదార్థాలను తినడం అలవాటు చేసుకోవాలి. వీటితో పాటుగా మొలకెత్తిన విత్తనాలు కూడా మీ హైట్ పెరుగుదలకు ఉపయోగపడతాయి. అలాగే మీరు ఉద్యోగులైతే.. డెస్క్ దగ్గర ఉండే సమయంలో నిటారుగా కుర్చీలో కూర్చోవాలి.

- Advertisement -

అలా కూర్చుంటే మీ వెన్నెముక పెరుగుతుంది. అలాగే యోగా కూడా మీ శరీర పెరుగుదలకు ఉపయోగపడుతుంది. యోగా చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. దీంతో మీ శరీర ఎదుగుదలకు కండరాలు ప్రధానమైనవి. ఇకపోతే హైట్ పెరగాలనుకునే వారికి మార్కెట్ లో లభించే పోషక పదార్థాలు ఎంతో ఉపయోగపడతాయి. వీటి వాడకం వల్ల ఏదైనా సమస్య వస్తే మాత్రం డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు క‌రోనా

హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్.. ఆయ‌న ఐదు బెస్ట్ సినిమాలు ఇవిగో !

దేశంలో ఒక్క‌రోజే 62,258 క‌రోనా కేసులు

పుణెలో భారీ అగ్నిప్రమాదం.. 448 షాపులు దగ్దం

సినీ వ‌ర్గాల‌ను వ‌ద‌ల‌ని క‌రోనా

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -