Friday, May 3, 2024
- Advertisement -

బౌలింగ్, బ్యాటింగ్‌లో ఐసీసీ వ‌న్డేర్యాంకిగ్స్‌లో మ‌నోల్లే టాప్‌….

- Advertisement -

తాజాగా ఐసీసీ ప్ర‌క‌టించిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో మ‌నో ల్లే టాప్‌గా నిలిచారు. బ్యాటింగ్‌లో కోహ్లీ, బౌలింగ్‌లో బూమ్రా త‌మ నెంబ‌ర్ వ‌న్ స్థానాల‌ను నిలుపుకున్నారు. భాగంగా బ్యాటింగ్‌ విభాగంలో కోహ్లి 887 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా, బౌలింగ్‌ విభాగంలో బూమ్రా 808 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ను నిలబెట్టుకున్నాడు.

జట్టు ర్యాంకింగ్స్‌ విషయంలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. కివీస్‌తో వన్డే సిరీస్‌ తర్వాత 122 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇటీవ‌ల న్యూజిలాండ్‌తో జ‌రిగిన వ‌న్డేసిరీస్‌ను 4-1తో గెలుచుకున్న‌ప్ప‌టికి రెండో స్థానంలో కొన‌సాగుతోంది. ఆసీస్, న్యూజిలాండ్ సిరీస్‌ల్లో పరుగుల వరద పారించిన మహేంద్ర సింగ్ ధోనీ మూడు స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి చేరాడు. బౌలర్ల జాబితాలో టీమిండియా స్పిన్ ద్వయం కుల్దీ్ప్ యాదవ్, యజువేంద్ర చాహల్ 4,5 స్థానాల్లో నిలిచారు.

:టీమ్ ర్యాంకింగ్స్..

  1. ఇంగ్లండ్(126)
  2. ఇండియా(122+1)
  3. సౌతాఫ్రికా(111)
  4. న్యూజిలాండ్(111-1)
  5. పాకిస్థాన్(102)
    6.ఆస్ట్రేలియా(100)
    7.బంగ్లాదేశ్(93)
    8.శ్రీలంక(78)
    9.వెస్టిండీస్( 72)
  6. ఆఫ్ఘనిస్థాన్(67)

:బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్..

1.విరాట్ కోహ్లి(887), ఇండియా

  1. రోహిత్ శర్మ(854), ఇండియా
  2. రాస్ టేలర్(821), న్యూజిలాండ్
    4.జోయ్ రూట్(807), ఇంగ్లండ్,
  3. బాబర్ ఆజామ్ (801), పాకిస్థాన్
  4. డుప్లెసిస్(791), సౌతాఫ్రికా
  5. షాయ్ హప్(780), వెస్టిండీస్
  6. డికాక్(758), సౌతాఫ్రికా
  7. ఫకార్ జమాన్(755), పాకిస్థాన్
  8. శిఖర్ ధావన్(744), ఇండియా :బౌలర్ల ర్యాంకింగ్స్..
  9. జస్ప్రీత్ బుమ్రా(808), ఇండియా
  10. రషీద్ ఖాన్(788), ఆఫ్ఘనిస్థాన్
  11. ట్రెంట్ బౌల్డ్(732), న్యూజిలాండ్
  12. కుల్దీప్ యాదవ్(719), ఇండియా
  13. యజువేంద్ర చాహల్(709), ఇండియా
  14. ముస్తాఫిజుల్ రెహ్మాన్(695), బంగ్లాదేశ్
  15. కసిగో రబాడ(688), సౌతాఫ్రికా
  16. ఆడిల్ రషీద్(683), ఇంగ్లండ్
  17. ముజీబ్ జర్దాన్(679), ఆఫ్ఘనిస్థాన్
  18. జోష్ హేజిల్‌వుడ్(665), ఆస్ట్రేలియా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -