శృంగారం ద్వారా కరోనా వస్తుందా ?

3216
Does corona spread through romance
Does corona spread through romance

ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది కరోనా వైరస్. ఈ వైరస్ కారణంగా జనాలు పిట్టాల్లా రాలిపోతున్నారు. అసలు ఇది ఎలా సంక్రమిస్తుందనే దానిపై జనాలకు కూడా సరిగ్గా క్లారిటీ లేదు. ఈ విషయంపై నిపుణులు వైద్యుల సూచనలు ఈ విధంగా ఉన్నాయి.

ఈ వైరస్ మాస్కుల ద్వారా సంక్రమించదనే దానికి ఆధారాలు లేవట. పరిశుభ్రత పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిని, ముఖాన్ని తాకే ముందు చేతులను చాలా శుభ్రంగా కడుకోవాలని.. అలా చేస్తే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఆరికట్టవచ్చని అంటున్నారు. ఇక శృంగారంలో పాల్గొనడం ద్వారా కరోనా వ్యాపిస్తుందా లేదా తెలియక చాలా మంది కరోనా బాధితులు అనుమానితులు దూరంగా ఉంటున్నారు.

సెక్స్ ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుందా లేదా అన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతానికి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని నిపుణులు భావిస్తున్నారు.

Loading...