Thursday, May 2, 2024
- Advertisement -

ఆసిస్ గ‌డ్డ‌పై స‌చిన్ త‌ర్వాత స్థానం రోహిత్ దే…

- Advertisement -

సిడ్నీలో ఆసిస్‌తో జ‌రిగిన మొద‌టి వ‌న్డేలో రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌ను సాధించారు. అది కూడా ఆసిస్ గ‌డ్డ‌మీదె కావ‌డం గ‌మ‌న‌ర్హం. ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా రోహిత్‌ నిలిచాడు. ఇది ఆసీస్‌పై వన్డేల్లో రోహిత్‌కు 7వ సెంచరీ కాగా, ఓవరాల్‌గా 22వ వన్డే శతకం. రోహిత్‌ కంటే ముందు ఆసీస్‌పై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ టెండూల‍్కర్‌ తొలి స్థానంలో ఉన్నాడు. ఆసీస్‌పై సచిన్‌ 9వన్డే సెంచరీలు సాధించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -