19 మంది తో ఈసారి బిగ్ బాస్ 5 మచ్…!

- Advertisement -

19 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ ఆదివారం మొదలైయింది. ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. 19 కంటెస్టెంట్లను పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు నాగార్జున. ఈసారి బిగ్ బాస్ బిగ్ 5 మచ్ గా ఉంటుందని తెలుపారు. హౌస్ లో ఈసారి 70 కెమెరాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

ఈసారి బిగ్ బాస్ ఇంట్లో టీవీ నటులు, సినీ నటులు, యాంకర్లు, ఆర్జేలు, ఓ మోడలింగ్ ట్రైనర్ తదితరులు ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టెంట్లు వీరే!

- Advertisement -

1.సిరి హన్మంత్ (టీవీ నటి)
2.విజయ్ సన్నీ (కల్యాణవైభోగం ఫేమ్)
3.లహరి షెహరి (అర్జున్ రెడ్డి ఫేమ్)
4.శ్రీరామ్ చంద్ర (ఇండియన్ ఐడల్)
5.యానీ మాస్టర్ (కొరియోగ్రాఫర్)
6.లోబో (ఆర్జే)
7.మామిళ్ల శైలజా ప్రియ (సినీ టీవీ నటి)
8.జెస్సీ (మోడలింగ్ ట్రైనర్)
9.ప్రియాంక సింగ్ (ట్రాన్స్ జెండర్)
10.షణ్ముఖ్ జశ్వంత్ (యూట్యూబర్)
11.హమీదా (కథానాయిక)
12.నటరాజ్ మాస్టర్ (కొరియోగ్రాఫర్)
13.సరయు రాయ్ (సెవెన్ ఆర్ట్స్)
14.విశ్వ (టీవీ నటుడు)
15.ఉమాదేవి (సినీ, టీవీ నటి)
16.మానస్ నాగులపల్లి (టీవీ నటుడు)
17.ఆర్జే కాజల్
18.శ్వేతా వర్మ
19.యాంకర్ రవి

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -