సెన్సార్ పూర్తి చేసుకున్న మెగా మూవీ

- Advertisement -

ఆచార్య మూవీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఆ సినిమాకు సంబంధిం మరో తాజా అప్ డేట్ అయింది. మెగా స్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు, మెగా పవర్ స్టార్ రామచరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ సన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య ఏప్రిల్ 29న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

ఈ మెగా మల్టీ స్టారర్ మూవీలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా కనువిందు చేయనున్నారు. సంగీత, రెజీనా కసాండ్ర ప్రత్యేక పాటల్లో మెరవబోతున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఆచార్య యూ/ఏ సర్టిఫికేట్ దక్కించుకుంది.

- Advertisement -

కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి సురేఖ సమర్పణలో మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

ఆ ఛాన్స్ కోసం కేజీఎఫ్‌ బ్యూటీ నిరీక్షణ

అయేషా టాకియాకు చేదు అనుభవం

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -