శేఖర్ కమ్ముల పరిచయం చేసిన యాక్టర్స్ వీరే..!

- Advertisement -

టాలీవుడ్ లో దర్శకుడు శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. ఆయన చేసిన సినిమాలు దాదాపు అన్ని హిటే. పూర్తి భిన్నంగా ఆయన సినిమాలు ఉంటాయి. అందుకే ఎక్కువ మంది హీరోలు ఆయనతో పని చేయాలని చూస్తారు. ఇక శేఖర్ కమ్ముల చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ జాబితాను ఓ సారి చూద్దాం.

రానా దగ్గుబాటి : శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమా పోలిటికల్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రంలో రానా దగ్గుపాటి పరిచయం అయ్యరు.

విజయ్ దేవరకొండ : టాలీవుడ్ యగ్ హీరో విజయ్ దేవరకొండ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాలో చిన్న పాత్రలో మొదటిసారి నటించారు.

నవీన్ పొలిశెట్టి : నవీన్ పొలిశెట్టి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాలో సహాయ పాత్రలో మొదటిసారి నటించారు.

కమలినీ ముఖర్జీ : కమలినీ ముఖర్జీ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

నిఖిల్ సిద్దార్థ్ : నిఖిల్ సిద్దార్థ్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాలో నటించారు.

రిచ గంగోపధ్యాయ : రిచ గంగోపధ్యాయ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమాలో హీరోయిన్ గా రానా దగ్గుబాటి సరసన నటించింది.

వరుణ్ సందేశ్ : వరుణ్ సందేశ్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాలో హీరో గా పరిచయం అయ్యారు.

ప్రియా ఆనంద్ : ప్రియా ఆనంద్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమాలో హీరోయిన్ గా రానా దగ్గుబాటి సరసన నటించింది.

సత్య కృష్ణ : సత్య కృష్ణ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమాలో సినిమాలో సహాయ పాత్రలో నటించారు.

Also Read: పెళ్లికి ముందే తొందర పడ్డ హీరోయిన్స్ వీళ్ళే..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -