డియర్ మేఘ.. మేఘా ఫస్ట్ లుక్ అదుర్స్..!

- Advertisement -

మేఘా ఆకాశ్ హీరోయిన్​గా ‘డియర్ మేఘ’ అనే చిత్రం తెరకెక్కుతోంది. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. కన్నీరు కారుస్తూ ఉన్న ఈ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్​ను త్వరలోనే ప్రకటించనున్నారు.

మేఘా ఇప్పటికే హీరో నితిన్ సరసన నటించి మెప్పించింది. అందులో అందంతో అభిమానులని సంపాదించుకుంది.నితిన్ ‘చెక్’ ట్రైలర్​ ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

ఇందులో చెస్​ అద్భుతంగా ఆడే ఖైదీ(టెర్రరిస్టు)లా నితిన్ కనిపించనున్నారు. రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ హీరోయిన్లు. చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు. ఈనెల 19న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.

https://www.youtube.com/watch?v=9deBFdSniok&ab_channel=MovieTime

ప్రధానికి లేఖ‌రాసిన‌ కేజిఎఫ్ ఫ్యాన్స్..!

రూ. 4 కోట్ల గిఫ్టు ఇచ్చిన హీరోయిన్‌!

ఈ కొత్త యాంకర్ ను కుడా వదలని శేఖర్ మాస్టర్!

త్వ‌ర‌లోనే టాలీవుడ్ యువ హీరో పెళ్లి!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -