ఆసక్తి రేపుతున్న ఎన్టీఆర్ మాస్క్.. ధర ఎంతో తెలిస్తే షాక్!

- Advertisement -

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచ మనల్ని మనం రక్షించుకోవడానికి మాస్క్, శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయడమే అన్న విషయం అందరికీ అర్థం అయ్యింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ నియమాలు పాటిస్తున్నారు. సాధారణంగా సినిమా సెలెబ్రెటీలు అన్నాక బ్రాండెడ్ బట్టలు, ఇంకా ఐటమ్స్ వాడడం మామూలే. తమ అభిమాన హీరో ఏమేం బ్రాండ్లు వాడుతున్నాడు ఆ బ్రాండ్లు ఎంత రేటో తెలుసుకోవాలని ప్రతి అభిమానికి ఉంటుంది.. కొంత మంది అలాంటి వాటినే ఫాలో అవుతుంటారు.

తాజాగా జూ.ఎన్టీఆర్ వాడుతున్న బ్రాండెడ్ మాస్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అప్పట్లో రాజమౌళి కొడుకు పెళ్లికి వచ్చిన ఎన్టీఆర్ వాచ్ ఖరీదు దాదాపు 25 లక్షలకు పైగానే ఉంటుందని తేల్చారు. ఆ తర్వాత అతడు వేసుకున్న షూస్ ధర కూడా 75 వేలకు పైగానే ఉంటుందని సాక్ష్యాలతో సహా ఫోటోలను విడుదల చేసారు.

- Advertisement -

తాజాగా ఎన్టీఆర్ పెట్టుకున్న మాస్క్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ మధ్య దర్శకుడు సుకుమార్ కూతురు వేడుకలో కనిపించాడు. ఫాన్స్ లో కొందరు ఇదే మాస్క్ కొనుగోలు చేస్తున్నారట. యుఎ స్పోర్ట్స్ కి చెందిన ఈ మాస్క్ ధర సుమారు రూ 2340. దీన్ని ఎన్టీఆర్ ధరించడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ హాట్ టాపిక్ చేస్తున్నారు.

పీఎస్ఎల్వీ సీ51 వాహక నౌక కి మరో దేశంతో సంబందం..!

హిందీలోకి రీమేక్ కాబోతున్న అపరిచితుడు

కేరళలో ‘లవ్‌ జిహాద్‌’ నిరోధక చట్టం తెస్తామన్న బీజేపీ

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -