కరోనా వచ్చిందా అయితే చావు దరిద్రం పోతుంది.. సెలబ్రిటీ షాక్

- Advertisement -

ఇటీవల గతంలో ఎన్నడూ లేనంతగా సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. మహేష్ బాబు, త్రిష, రాంజేంద్రప్రసాద్, సత్యరాజ్, కరీనా కపూర్ వంటి వారు కరోనా బారినపడ్డారు. వీరు త్వరగా కోలుకోవాలని వారి అభిమానులు పెద్ద ఎత్తున కోరుకుంటూ ప్రత్యేక పూజలు వంటివి నిర్వహిస్తున్నారు.

ఇటీవల తాను కరోనాకు గురయ్యానని, వైద్యుల సూచన మేరకు హోంక్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నానని, తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ట్వీట్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాని అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. కాగా మరి కొంత మంది మాత్రం దారుణంగా ట్రోల్ చేశారు.

- Advertisement -

2022 సంవత్సరంలో మేము విన్న శుభవార్త ఇదే. నువ్వు చస్తే దరిద్రం పోతుంది. అంటూ రిప్లై ఇచ్చారు. వారి ట్వీట్లను స్వరభాస్కర్ స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేశారు. వాటిపై ఘాటు స్పందించారు. దుర్మార్గులారా నేను చనిపోతు మీం కేం వస్తుంది. మీ కడుపు ఏమన్నా నిండుతుందా అంటూ బదులిచ్చారు. కాగా గతంలో స్వర భాస్కర్ సుశాంత్ సింగ్ చనిపోయినప్పుడు ఆయ ప్రేయసి రియాచక్రవర్తికి మద్దతుగా నిలిచారు. స్వలింగ సంపర్కులు వివాహాలకు కూడా మద్దతు తెలిపి వివాదాస్పద సెలబ్రిటీగా మారిపోయారు.

టాలీవుడ్‌కి కరోనా

హై అలర్ట్.. తెలంగాణలో కరోనా కలకలం

స్ట్రీట్‌ ఫుడ్‌ డోర్ డెలివరీ కావాలా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -